మావోయిస్ట్ ల కంటే జగన్ రాజకీయానికి భయపడ్డా: చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 150 రోజుల పాలన పై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… 1978 లో ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుంచి 46 సంవత్సరాలు గా నిత్య విద్యార్థిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.