Arunachal Pradesh: చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంగా చూపించుకుంటున్న డ్రాగన్ కంట్రీ..!

భారత్‌లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తమ భూభాగంగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌తో కలిసి ఉన్న చైనా మ్యాప్‌ను ఆ దేశ ఖనిజ, సహజ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తమ దేశంలో భాగంగా చూపిస్తూ ఈ మ్యాప్ రూపొందించింది.

Post Published By: narender Thiru
Updated : 29 August 2023, 2:26 PM IST

Published : 
  • 29 August 2023, 2:26 PM IST

Exit mobile version