Top story: జిన్ పింగ్ చేతులు పిసుకుతున్న ట్రంప్…జిన్ పింగ్ దగ్గర ఓవరాక్షన్… ట్రంప్ ను ఈగ, దోమలా చూసిన చైనా అధ్యక్షుడు… ట్రంప్ తో కష్టంగా చైనా ప్రెసిడెంట్…!
ప్రస్తుతం ప్రపంచమంతా చైనా వైపే చూస్తోంది. ఎందుకంటే, అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ మధ్య బీజింగ్‌లో ఒక హై-వోల్టేజ్ మీటింగ్ జరిగింది. అంతా బాగానే ఉంది కానీ.