జానీ మాస్టర్‌ను నిలదీయవా.. ఎక్కడున్నావ్‌ సేఫ్‌ హ్యాండ్స్‌..

మీద రేప్ కేసులో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు.. కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Post Published By: Vencateshg
Updated : 20 September 2024, 4:12 PM IST

Published : 
  • 20 September 2024, 4:12 PM IST

Exit mobile version