CM Jagan: యువ ఓటర్లే టార్గెట్‌గా బ్రహ్మాస్త్రం జగన్ స్పీడ్‌కు విపక్షాలు గల్లంతేనా ?

ఏపీ రాజకీయాలు కాక మీద కనిపిస్తున్నాయ్. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా.. రేపే పోలింగ్ అన్న రేంజ్‌లో మాటలు పేలుతున్నాయ్ ప్రధాన పార్టీల మధ్య ! క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా జగన్ అడుగులు వేస్తుంటే.. పులివెందులలోనే జగన్‌ ఓడిస్తామని ధీమాగా చెప్తున్నాయ్ టీడీపీ, జనసేన.

Post Published By: Srikar Creator
Updated : 4 June 2023, 6:33 PM IST

Published : 
  • 4 June 2023, 6:33 PM IST

Exit mobile version