CM kcr: ప్రొ.హరగోపాల్ మీద కేసు తీసేయండి.. డీజీపీ మీద సీఎం కేసీఆర్‌ సీరియస్‌..

ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మీద నమోదైన ఉపా కేసును వెంటనే తీసి వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ డీజీపీని ఆదేశించారు. ఈ కేసు విషయంలో ఆయన డీజీపీని మందలించినట్టు సమాచారం. రెండు రోజుల నుంచి ఈ కేసు తెలంగాణలో చర్చనీయాంశమైంది.

Post Published By: Srikar Creator
Updated : 17 June 2023, 1:42 PM IST

Published : 
  • 17 June 2023, 1:42 PM IST

Exit mobile version