దువ్వాడ తీసిన గోతిలో జగన్

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు , అడల్ట్రీ పార్ట్నర్ దివ్వల మాధురి వ్యవహారం వైసిపి తో పాటు జగన్ పరువును పూర్తిగా తీసింది. అసలు వైసీపీ నాయకులు అంతా ఇంతేనా…? వీళ్ళకి ఈ యవ్వారం తప్ప వేరే పని లేదా..? గడచిన ఐదేళ్లు ఇవే వెలగబెట్టారా..? అని జనం మాట్లాడుకుంటున్నారు.

Post Published By: Vencateshg
Updated : 12 August 2024, 3:06 PM IST

Published : 
  • 12 August 2024, 3:06 PM IST

Exit mobile version