మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్ర విజయంలో మహాయుతి చారిత్రాత్మక విజయం సాధించిందన్న ఆయన్న… నేనెప్పుడూ సామాన్యుడిగానే ఉన్నానని… సీఎంగా ఎన్నిక అవుతాను అని ఊహించలేదు అన్నారు.
