Etela Rajender: మల్కాజ్‌గిరిపై ఈటల పట్టు.. పార్టీలో కొత్త రచ్చ మొదలుకాబోతోందా !

హుజురాబాద్, గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటల.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత బీజేపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనేతల దగ్గర ఆయన పలుకుబడి బాగా తగ్గిపోయిందనే టాక్‌ వినిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 30 December 2023, 6:14 PM IST

Published : 
  • 30 December 2023, 6:14 PM IST

Exit mobile version