dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Etela Rajender

#Etela Rajender

Eatala rajender to contest from malkajgiri here is the reason

Etela Rajender: ఈటల మాస్టర్ ప్లాన్.. మైండ్ బ్లాక్.. మల్కాజ్‌గిరి ఎంచుకుంది అందుకేనా..?

March 5, 2024 | 07:47 PM

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గజ్వేల్ ఉన్న మెదక్‌ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? మెదక్ వద్దు మల్కాజ్‌గిరి ముద్దు అని ఎందుకు అంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు పరిశీలకులు.

Etela rajender will contest as mp from malkajgiri from bjp

Etela Rajender: లోక్‌సభ బరిలో ఈటల రాజేందర్.. ఆ స్థానం నుంచే పోటీ..?

February 19, 2024 | 06:58 PM

గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ హుజురాబాద్ స్థానంతోపాటు, కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఏ పదవీ లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

Etela rajender will quit bjp and join congress and contest from karimnagar

ETELA VS BANDI: ఈటల VS బండి.. కాంగ్రెస్‌లోకి ఈటల ! బండిపై పోటీ చేసే ఛాన్స్

February 17, 2024 | 04:20 PM

తెలంగాణ రాష్ట్రం రాకముందు.. వచ్చిన తర్వాత.. ఎన్నో యేళ్ళ పాటు మంత్రి, MLA పదవుల్లో ఉన్న సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. కేసీఆర్‌తో పడక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ దెబ్బతింది.

Telangana bjp appointed young leaders as parliamentary incharges

TELANGANA BJP: సీనియర్లు ఎక్కడ..? ఇంచార్జిల లిస్ట్‌లో లేని ఈటల పేరు.. బీజేపీ ఏం చెప్పాలనుకుంటోంది..

January 8, 2024 | 04:43 PM

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది ఎమ్మెల్యేలతో పాటు.. పలువురు సీనియర్ నేతలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జీల్లో సీనియర్లు పెద్దగా కనిపించడం లేదు. దీంతో బీజేపీ వ్యూహం ఏంటా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Etela rajender will contest from malkajgiri from bjp in lok sabha elections

Etela Rajender: మల్కాజ్‌గిరిపై ఈటల పట్టు.. పార్టీలో కొత్త రచ్చ మొదలుకాబోతోందా !

December 30, 2023 | 06:14 PM

హుజురాబాద్, గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటల.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత బీజేపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనేతల దగ్గర ఆయన పలుకుబడి బాగా తగ్గిపోయిందనే టాక్‌ వినిపిస్తోంది.

Former bjp president mp bandi sanjay former minister etela rajender kummulata who did not stop in telangana bjp

Bandi Sanjay, Etela Rajender : ఆగని ఈటెల బండి కుమ్ములాటలు..

December 30, 2023 | 01:50 PM

తెలంగాణ బీజేపీకి జోడెద్దుల్లా.. కలిసి నడవాల్సిన ఈటల రాజేందర్, బండి సంజయ్ పందెం కోళ్ళలా పోట్లాడుకుంటున్నారు. పార్టీ ఏమైపోతే మాకేంటి? మేం మాత్రం తగ్గేలేలే.. అంటున్నారు. తెలంగాణ కాషాయ పార్టీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది? సాక్షాత్తు అమిత్‌ షా చెప్పినా.. డోంట్‌ కేర్‌ అంటున్నారు ఈటెల, బండి సంజయ్.

Former minister etela rajender who took pm modi to heaven

Etela Rajender : మోదీని ఆకాశానికెత్తిన ఈటెల రాజేందర్‌

December 29, 2023 | 03:55 PM

మోదీని ఆకాశానికెత్తిన ఈటెల రాజేందర్‌

Amit shah warning to bandi sanjay etela rajender

Amit Shah: ఆ ఇద్దరికి అమిత్‌షా వార్నింగ్‌.. తప్పు చేశారో..

December 28, 2023 | 04:43 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌ లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా.. ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా.. ఎవరు తప్పు చేసినా.. ఒప్పుకునేది లేదు అని తెగేసి చెప్తున్నారు.

Etela rajender will become mla again here is the details

Etela Rajender: అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు.. ఈటలకు మరో చాన్స్‌!

December 7, 2023 | 02:42 PM

ఈ ఎన్నికల్లో హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల పోటీ చేశారు. రెండుచోట్లా ఆయనకు ఓటమే ఎదురైంది. గజ్వేల్‌లో రెండో స్థానంలో నిలవగా.. హుజురాబాద్‌లో మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇంత ఘోర పరాభవాన్ని ఈటల వర్గమే కాదు.. జనాలు కూడా ఊహించి ఉండరు బహుశా!

Etela rajender lost two places whats his future for now

Etela Rajender: రెంటికీ చెడ్డ రేవడిలా ఈటల.. ఇప్పుడు ఈటల భవిష్యత్‌ ఏంటి..?

December 4, 2023 | 06:46 PM

కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఈటల.. హుజూరాబాద్‌లో ఛాలెంజ్ చేసి బైపోల్‌లో గెలిచారు. కేసీఆర్‌కు టఫ్ ఫైట్ ఇచ్చే నాయకుడిగా చూశారు. బీజేపీ కూడా ఈటలకు అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. ఆత్మవిశ్వాసమో.. అతివిశ్వాసమో కానీ.. ఎన్నికల వేళ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఈటల నిర్ణయించుకున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam