రెండు రోజులు జరగబోయే ఈ సమ్మిట్‌కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ మొత్తం ఇంచ్ బై ఇంచ్ ఇప్పుడు కమాండోస్ కంట్రోల్‌లో ఉంది. చీమ చిటుక్కుమన్నా లేపేసేందుకు స్పెషల్ లేడీ స్నైపర్లను కూడా రంగంలోకి దింపారు. 10 వేల మందికి సెక్యూరిటీ ఇచ్చేందుకు జస్ట్ 19 మందిని మాత్రమే దింపారు.
