గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైయస్ఆర్ పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి చేరిన వారే అని కొడాలి ట్రాప్ లో పడి వైసిపి నన్ను ఇబ్బంది పెట్టిందని… పెనమలూరు 2014లో వైసీపీలో సీటు అడిగా ..ఇవ్వలేదు అన్నారు.