Top Story: జగన్ షాడో ఎక్కడ… సజ్జలను పక్కన పెట్టేశారా…?
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్త చర్చకు దారి తీశాయి. గత ఐదేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.