గోల్డ్ లవర్స్… బీ రెడీ… మీరు ఊహించని బంపర్ ఆఫర్.. ఎగిరెగిరి పడ్డ బంగారం అందుబాటులోకి వస్తోంది. ట్రంప్ గెలుపు ఇండియన్స్‌కు గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది.