బిడ్డా వదలను, పోలీసులకు హరీష్ మాస్ వార్నింగ్

ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు… చింతకాని మండలం ప్రొద్దుటూరులో.. నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

Post Published By: Vencateshg
Updated : 22 November 2024, 6:23 PM IST

Published : 
  • 22 November 2024, 6:23 PM IST

Exit mobile version