ఏపీ హోం మంత్రి అనిత పి ఏ జగదీష్ ని తొలగించడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు అనిత పిఏను అవినీతి ఆరోపణలపై తీసేశారు అని అంటున్నారే తప్ప…. ఏ అవినీతి చేశాడు, ఎంత తిన్నాడు?