India-Canada: భారత్, కెనడా మధ్య సిక్కు వేర్పాటువాదులే చిచ్చు పెట్టారా..? ట్రూడో ప్రభుత్వంపై మోదీ కోపానికి కారణాలేమిటి..?
కెనడాలో సిక్కు వేర్పాటువాదుల ‘ఆందోళనలు’, భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించే ఘటనలపై భారత ప్రధాని ఆగ్రహంగా ఉన్నారు. కెనడా అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని జస్టిన్ ట్రూడో కూడా గతంలో అన్నారు.