బిజెపికి కేశినేనినాని… రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ ఎంపీ.
కేశినేని ట్రావెల్స్ తో పాపులర్ అయిన కేశినేని నాని… పి ఆర్ పి తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి….. చిరంజీవిని నానా బూతులు తిట్టి ఆ పార్టీని విడిచిపెట్టి, ఆ తర్వాత తిన్నగా టిడిపిలో చేరిపోయారు. పది సంవత్సరాలు ఎంపీగా ఉండి..