Kolli Raghu Ram Reddy: జగన్‌ కళ్లలో ఆనందం కోసమేనా.. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారి జగన్‌ మనిషా ?

చంద్రబాబును అరెస్ట్‌ చేసిన డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి వైసీపీ మనిషి అంటూ టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ కూడా 2014లో తన ఓటమికి రఘురామిరెడ్డి కారణమంటూ అప్పట్లో ఆరోపించారు.

Post Published By: narender Thiru
Updated : 10 September 2023, 5:42 PM IST

Published : 
  • 10 September 2023, 5:42 PM IST

Exit mobile version