JANASENA: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. జనసేనలోకి మరో సిట్టింగ్ ఎంపీ జంప్!
వైసీపీకి మరో భారీ షాక్ తప్పదా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మరో సిట్టింగ్ ఎంపీ.. ఫ్యాన్‌కు హ్యాండిచ్చి పవర్ స్టార్ చెంతకు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం ఏపీ రాజకీయాలను షేర్ చేస్తోంది.