ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీలో భాగంగా లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించే ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో కాస్త వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా మద్యం షాపులను దక్కించుకున్నారు.