MLC KAVITHA: తిహార్ జైలు అంత డేంజరా..? లోపల ఎలా ఉంటుందో తెలుసా..?
కవిత తీహార్ జైలుకు వెళ్తోంది అంటే.. అసలు అది ఎలా ఉంటుంది.. లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్. అంత డేంజర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది. తీహార్ జైలు అంటే.. భయంకరమైన ప్రాంతమన్నది పెద్ద అపోహ.