KCR ON KAVITHA : కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనం.. అరెస్ట్ అయి నెల… ఎందుకు మాట్లాడలేదు
BRS MLC కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ఏప్రిల్ 15కి నెల రోజులైంది. మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సోదాలు జరిపి, ఆ సాయంత్రమే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. కవితను తీసుకెళ్ళేటప్పుడు… తల్లి శోభతో పాటు కేటీఆర్, హరీష్ రావు… ఇతర బంధువులు కూడా ఆమెను పరామర్శించారు.