చిరంజీవికి మోడీ ప్రామిస్.. కిషన్ రెడ్డి ఇంట్లో మెగా ఆఫర్…?
ఏపీ రాజకీయాల్లో లేకపోయినా సరే మెగాస్టార్ చిరంజీవి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ పొలిటికల్ గా హల్చల్ చేస్తూనే ఉంటుంది. ప్రధానంగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారు అనే వార్తలు నాలుగు ఐదేళ్లుగా వస్తూనే ఉన్నాయి.