Nara Chandrababu Naidu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌కు కోర్టు ‘నో’.. 19 దాకా జైల్లోనే..!
బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్ట్ ఈ నెల 19కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ తరఫు లాయర్ గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈనెల 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ లాయర్‌ను ఆదేశించారు.