ఎల్లో మీడియా ఒత్తిడిలో చంద్రబాబు.. అడిగింది ఇవ్వాల్సిందే..:
నాకు జగన్ లా సొంత మీడియా సంస్థలు లేవు. మీడియా సపోర్ట్ లేదు. గడిచిన 30 ఏళ్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తున్న మాట ఇదే. ఏ మీడియా సంస్థలో పెట్టుబడులు , సొంత మీడియా సంస్థలు లేకుండా…. భారతదేశంలో 80% మీడియా సపోర్ట్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు. అదే ఆయన గొప్పతనం. తెలుగు మీడియాలో 70 శాతం వాటా ఉన్న కమ్మ యాజమాన్యాలు మొత్తం తెలుగుదేశానికి, చంద్రబాబుకి దన్నుగా నిలబడతాయి. సర్వసక్తులు […]