తన పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్న అధికారిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై మాట్లాడుతూ ఇది లంచాల ప్రభుత్వం కాదు… ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేసారు.