Pawan Kalyan: కెలుక్కుంటే ఓట్లు పడవు.. కలుపుకుంటే పడతాయి.. పవన్ ఇది గుర్తుపెట్టుకోకపోతే చంద్రబాబు కూడా అస్సామే!
పవన్ కల్యాణ్ మతాల గురించి ప్రజలను రెచ్చగొడుతుంటే ఆయన ఫ్యాన్స్ కూడా లోలోపల తెగ బాధపడిపోతున్నారట. ఇలా ప్రతిరోజూ ఎవరో ఒక్కర్ని కెలుక్కుంటే కష్టమంటున్నారు.