dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Varahi Yatra

#Varahi Yatra

Bjp not supporting pawan kalyans varahi yatra

Janasena: కలిసి పోటీ చేస్తారు సరే.. వారాహి యాత్రకు మద్దతు ఇవ్వరా.. బీజేపీ వైఖరేంటి..?

August 13, 2023 | 02:17 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే రెండు దశల యాత్ర పూర్తి చేసుకుని, విశాఖలో మూడో దశ యాత్ర ప్రారంభించారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రజల్లోకి వెళ్తుంటే బీజేపీ నుంచి ఎలాంటి మద్దతూ కనిపించడం లేదు.

Pawan kalyans varahi yatra in vizag begins from august 10

Pawan Kalyan: విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్ర.. మరో సంచలనం తప్పదా..? వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

August 9, 2023 | 03:27 PM

తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంటే.. ఎలాగైనా యాత్రను విజయవంతం చేసి తీరుతామని జనసైనికులు అంటున్నారు.

Before pawan kalyans uttarandhra varahi yatra took place there was an atmosphere of tection from the masses

Janasena Yathra: విశాఖ మరోసారి రణరంగం కాక తప్పదా..! పవన్ వ్యూహమేంటి..?

August 8, 2023 | 01:39 PM

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయోత్సవ యాత్ర ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకముందే రాజకీయ వేడి రగిలింది. పవన్‌ను అడ్డుకోవడానికి అధికార వైసీపీ పోలీసులను అడ్డుపెట్టుకుంటోంది. మమ్మల్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ జనసైనికులు సవాల్ చేస్తున్నారు. దీంతో విశాఖలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.

Pawankalyan targets jagan in tanuku speech as he warned he dont tolerate jagan if he comes against hinduism

Pawan Kalyan: కెలుక్కుంటే ఓట్లు పడవు.. కలుపుకుంటే పడతాయి.. పవన్‌ ఇది గుర్తుపెట్టుకోకపోతే చంద్రబాబు కూడా అస్సామే!

July 15, 2023 | 07:00 PM

పవన్‌ కల్యాణ్‌ మతాల గురించి ప్రజలను రెచ్చగొడుతుంటే ఆయన ఫ్యాన్స్‌ కూడా లోలోపల తెగ బాధపడిపోతున్నారట. ఇలా ప్రతిరోజూ ఎవరో ఒక్కర్ని కెలుక్కుంటే కష్టమంటున్నారు.

Pawan kalyan varahi yatra second shedule released the shedule is

Pawan Kalyan: పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు

July 8, 2023 | 12:44 PM

ఇప్పటికే మొదటి దశ వారాహి యాత్ర విజయవంతమైన నేపథ్యంలో రెండో దశ యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ఈ పర్యటనపై చర్చించి, తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.

Pawan kalyans producers decided to shoot his movies in ap

Pawan Kalyan: త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. పవన్‌ కోసం ప్రొడ్యూసర్ల సంచలన నిర్ణయం..

June 15, 2023 | 04:53 PM

ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌.. ఏపీలో ఎన్నికలు సమీపించడంతో రూటూ మార్చాడు. ఎన్నికలు ముగిసేవరకూ షూటింగ్స్‌కు గ్యాప్‌ ఇవ్వాలని అనుకుని వారాహి యాత్ర మొదలు పెట్టారు.

Jana sena chief pawan kalyan performed chandi yag at the mangalagiri party office on the occasion of the commencement of the varahi yatra

Pawan Kalyan: అమ్మవారి ఆశీర్వాదంతో ఎన్నికల ప్రయాణానికి సిద్దమైన జనసేనాని.. (ఫోటోలు)

June 13, 2023 | 05:11 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని తన పార్టీ కార్యాలయంలో చండీ యాగాన్ని నిర్వహించారు. యాగం పూర్తి చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం బలంతో వారాహి రథంపై ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముందుగా గోదావరి జిల్లాలో యాత్ర పూర్తి చేసుకొని తరువాత రాయలసీమ జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. అన్నవరం నుంచి గన్నవరం వరకూ తొలి విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam