PM MODI: మోదీ పాలనలో సంస్కరణలు.. ప్రజల ఆలోచనల్ని మారుస్తున్న సర్కారు..
మోడీ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా.. దేశం మొత్తం ప్రభావితమవుతోంది. దేశంపై తమ ముద్ర వేయాలనే పట్టుదల మోడీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది.