తమ విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో ఆయనపై చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను నిన్న గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.