తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయంగా ఇది పెద్ద దుమారానికే కారణం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.