Top story: ప్రశ్న రావణ్‌కు ఎన్‌ఐఏ కోర్టు షాక్.. బెయిల్ వచ్చినా వేస్టే NIA కోర్టు ఎంట్రీతో కథ క్లోజ్!
సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వరుసగా అరెస్ట్ అవుతున్న యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోంది. ఇప్పటివరకు సాధారణ కోర్టుల పరిధిలో సాగుతున్న ఈ వ్యవహారం.