CM Revanth Reddy : ఆ పదవిలో ప్రస్తుతానికి రేవంతే.. మరి ఆ తర్వాత ఎవరు ?

తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. తన మార్క్‌ పాలనతో.. గ్రౌండెడ్ సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నా.. సామాన్యులను కలుస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్‌. ఐతే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సీఎంగా రేవంత్‌ రాబోయే రోజుల్లో మరింత బిజీ కాబోతున్నారు. దీంతో నెక్ట్స్ ఏంటి అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 December 2023, 1:21 PM IST

Published : 
  • 11 December 2023, 1:21 PM IST

Exit mobile version