రేవంత్ 3 కాదు 4 ఫాం హౌస్ లు దమ్ముంటే కూల్చు: సబిత సవాల్

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీపై అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన రేవంత్ కు ఆగష్టు 15 ఇంకా రాలేదా ? అని నిలదీశారు.

Post Published By: Vencateshg
Updated : 5 October 2024, 3:48 PM IST

Published : 
  • 5 October 2024, 3:48 PM IST

Exit mobile version