పవన్‌కళ్యాణ్, ప్రకాష్‌రాజ్ ఇద్దరూ మంచినటులు. సినిమాల్లో బోలెడు ఫైటింగ్‌లు చేసుకున్నారు. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఫ్యాన్స్‌కు పూనకాలే…ఒకరు నందా అయితే ఇంకొకరు బద్రీనాథ్. అయితే మేకప్ తీయగానే ఆ యుద్ధానికి ప్యాకప్ చెప్పేవారు.