TDP AI Anchor: న్యూస్‌ ఛానెల్స్ కంటే స్పీడ్‌గా టీడీపీ.. ఏఐ యాంకర్‌ను ఎందుకు సృష్టించారు..?

చంద్రబాబు.. పార్టీలోనూ టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటున్నారు. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అందరికంటే ముందే అందుకున్నారు చంద్రబాబు. రాజకీయాల్లోనూ ఏఐని ఉపయోగించొచ్చు అని ప్రూవ్‌ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 21 July 2023, 6:47 PM IST

Published : 
  • 21 July 2023, 6:47 PM IST

Exit mobile version