Telangana Congress: తెలంగాణలో మరో ప్రశ్నాపత్రం లీక్‌.. మామూలు ర్యాగింగ్ కాదయ్యా ఇది..

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ఆ మధ్య పెళ్లి కార్డు రిలీజ్ చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు మరో కొత్త ప్రచారం అందుకుంది. తెలంగాణలో క్వశ్చన్ పేపర్‌ లీక్‌ల అంశాన్ని హైలైట్ చేస్తూ.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది కాంగ్రెస్‌. తెలంగాణ ఎన్నికల ప్రశ్నాపత్రం.. బుక్‌లెట్ నంబర్ కేసీఆర్ 420 అనే పేపర్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 26 November 2023, 4:26 PM IST

Published : 
  • 26 November 2023, 4:26 PM IST

Exit mobile version