PM MODI: మోదీపై నిరసన.. మోదీ సభలో యువతి టవర్‌ ఎక్కడానికి అసలు కారణం ఇదే..

సభలో మోదీ ప్రసంగం జరుగుతుండగా ఓ యువతి టవర్‌ ఎక్కి నిరసన తెలిపింది. ప్రధాని ఆ యువతిని గమనించి కిందకి దిగాలని సూచించారు. కానీ యువతి మాత్రం పైపైకి ఎక్కుతూ తన నిరసన వ్యక్తం చేసింది.

Post Published By: narender Thiru
Updated : 12 November 2023, 5:54 PM IST

Published : 
  • 12 November 2023, 5:54 PM IST

Exit mobile version