పహల్గాం దాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ పేరుతో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉగ్రదాడి జరగడానికి కాసేపటి ముందు నేవీ ఆఫీసర్‌తన భార్యతో హ్యాపీగా ఓ వీడియో తీసుకున్నాడు..