Pravilikas suicide : ప్రవళిక బాయ్‌ ఫ్రెండ్ అరెస్ట్.. ఏం చెప్పాడంటే..

తెలంగాణలో ప్రవళిక ఆత్మహత్య కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అనే రేంజ్‌లో యుద్ధం సాగింది. ప్రేమ విఫలం అయ్యే ప్రవలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటే.. అసలు ఆమె గ్రూప్స్‌కు కూడా అప్లై చేసినట్లు సమాచారం కూడా లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చరేపాయి. ఐతే అదే కేటీఆర్‌.. ప్రవళిక కుటుంబసభ్యులను కలిసి.. ఆమె తమ్ముడికి ఉద్యోగం హామీ ఇవ్వడంతో.. వ్యవహారం మరింత హీటెక్కింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 October 2023, 1:50 PM IST

Published : 
  • 19 October 2023, 1:50 PM IST

Exit mobile version