ప్రియాంకా గాంధీతో సై… నవ్య హరిదాస్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
వాయనాడ్ ఉప ఎన్నికల యుద్దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉప ఎన్నికల డేట్ ను కేంద్ర ఎన్నికల సంఘం గత మంగళవారం ప్రకటించగా… నవంబర్ 13న ఓటింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. వాయనాడ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కంటే అధికార బిజేపికి అత్యంత కీలకం.