TOP STORY: షోయబ్ అక్తర్ ఇంట్లో లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్లు… పహల్గాం ఉగ్రవాదికి అక్తర్ స్వాగతం..!
పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం ఇస్తుందో, వారిని ఎలా స్వేచ్ఛగా తిరగనిస్తుందో చాటిచెప్పే ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.