TS POLLING: జనగామ, ఇబ్రహీంపట్నం, బోధన్ లో ఉద్రిక్తత

తెలంగాణలో అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జనగామ, ఇబ్రహీంపట్నం, బోధన్ లో బీఆర్ఎస్ – కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది.

Post Published By: dialnews
Updated : 30 November 2023, 10:18 AM IST

Published : 
  • 30 November 2023, 10:18 AM IST

Exit mobile version