Top story: టన్నెల్ కూలి నెల రోజులు ఆ ఏడుగురు ఏమయ్యారు ?
కాల గమనంలో బతుకులకే విలువ లేదు.. శవాలకు ఉంటుందా ! తప్పిపోయిన మనిషి గురించి పట్టించుకునే ఓపికే లేదు ఈ వ్యవస్థకు.. అలాంటిది ఇక లేరని.. రారని.. చనిపోయారని తెలిసి.. వాళ్ల కోసం వెతుకుతారా.. ఇక ఆ చీకట్లలో.. మట్టి దుబ్బల్లో.. కాంట్రీట్‌లో