మిర్యాలగూడ, తుంగతుర్తి, సూర్యాపేట స్థానాలను పెండింగ్‌లో పెట్టారంటే.. ఏదో అనుకోవచ్చు. కానీ చార్మినార్‌ను ఎందుకు పెండింగ్‌లో పెట్టారు అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది. చార్మినార్ మినహా.. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం భారీ పోటీ కనిపిస్తోంది.
