“పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు నీ బడ్జెట్” మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు లక్ష్యంగా… సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ ఇది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం మొత్తం ప్రకాష్ రాజ్ గడిపింది మెగా ఫ్యామిలీతోనే.