ములిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా…వైసీపీ పరిస్థితి తయారవుతోంది. అసలే అధికారం కోల్పోయిన వైసీపీ…ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూసింది.