సోషల్ మీడియా ఓపెన్ చేయగానో.. జగన్ ఫొటో ఒకటి తెగ వైరల్ అయింది. ఇండిగో ఫ్లైట్‌లో భార్యతో కలిసి సామాన్యుడిలా జగన్ ట్రావెల్ చేసిన ఫొటో అది. ఇది ఇప్పుడు వైసీపీ బాస్‌ను కార్నర్ అయ్యేలా చేస్తోంది. ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్ ఉన్నా.. వెళ్లే స్థాయి జగన్‌కు ఉన్నా.. ఆయన మాత్రం ఎకానమీ క్లాస్‌లో వెళ్లడం విచిత్రంగా ఉందని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ.. కొందరు జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. చెల్లి షర్మిలతో పోలుస్తూ.. మరిన్ని […]
