మా వదిననే తిడతారా ? వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి

వైఎస్‌ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు అనిల్‌ మీద ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల సీరియస్‌ అయ్యారు. ఇలాంటి వాన్ని నడిరోడ్డులో పెట్టి ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post Published By: Vencateshg
Updated : 12 April 2025, 10:51 AM IST

Published : 
  • 11 April 2025, 4:49 PM IST

Exit mobile version